'ఎస్ఐసీ ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేయాలి'

'ఎస్ఐసీ ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేయాలి'

NZB: పాలసీదారులకు ప్రీమియంపై (policyholders) జీఎస్టీని (GST) ఎత్తివేయాలని భారతీయ జీవిత బీమా ఏజెంట్ల (LIC Agents) సంఘం అధ్యక్షుడు దినేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సంఘ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్లా బ్యాక్ సిస్టం’ను ఎత్తివేయాలని, రూ. లక్ష పాలసీని వెంటనే తీసుకురావాలని కోరారు.