బాలలే రేపటి పౌరులు: ఎస్సై చిరంజీవి

బాలలే రేపటి పౌరులు: ఎస్సై చిరంజీవి

SRPT: విద్యార్థులు సామాజిక అంశాలు, రోడ్డు నియమాలపై అవగాహన కలిగి ఉండాలని నాగారం ఎస్సై చిరంజీవి సూచించారు. సోమవారం పసునూరి మోడల్ స్కూల్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ తల్లిదండ్రులను చైతన్యపరచాలన్నారు. పోలీసు కళాబృందం ఆటపాటలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.