పదోన్నతి పొందిన సింగరేణి టీజీఎం అరవిందరావు

పదోన్నతి పొందిన సింగరేణి  టీజీఎం అరవిందరావు

PDPL: సింగరేణి ఆర్జీ- 2 డీజీఎం నుంచి ఏజీఎంగా పీ. అరవింద్ రావు పదోన్నతి పొందారు. ఆయన పదోన్నతి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధికారులు, గని సంక్షేమాధికారులు ఆయనను ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైపీఎంలు వేణుగోపాల్, వంశీధర్, సంక్షేమాధికారులు సాయికృష్ణ, పాల్గొన్నారు.