పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ: కమిషనర్

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ: కమిషనర్

KDP: ప్రొద్దుటూరులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు. రోజువారీ పారిశుద్ధ్యంపై సమీక్షకు కమిటీ నియమించామన్నారు. ప్రతి ఐదు వార్డులకు ఒక నోడల్ అధికారిని, ఐదుగురు మానిటరింగ్ అధికారులను నియమించామన్నారు. ఇంజీరింగ్ స్టాఫ్, అందరు సెక్షన్ హెడ్లకు బాధ్యత అప్పగించామన్నారు. రోజుకు 120 టన్నుల చెత్త సేకరిస్తున్నామన్నట్లు పేర్కొన్నారు.