'ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్'

MNCL: జన్నారం మండలం కవ్వాల్ ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక్ విజయ్ అన్నారు. జన్నారం మండలం కవ్వాల్ పాలగోరిల గ్రామం వద్ద ఆయన మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు, పోలీస్ డిపార్ట్‌మెంట్ విజ్ఞప్తి చేస్తున్నామని, సర్వే నంబర్ 112లో 632 ఎకరాల గల భూమికి పట్టాలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.