ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల
PDPL: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యాసంగి పంటల ఆయకట్టుకు నీటి విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ అధికారి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3న స్విసువాం కమిటీ నిర్ణయం ప్రకారం ఈనెల 24 వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేస్తునట్లు తెలిపారు.