డ్యూటీ చార్టులను వేయకపోతే ఆందోళ

డ్యూటీ చార్టులను వేయకపోతే ఆందోళ

మన్యం జిల్లా డ్యూటీ చార్టులు వేయకపోతే ఆందోళన చేపడతామని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు హెచ్చరించారు. పాలకొండలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన పెండింగ్ బకాయిల కోసం నిరంతరం ఈయూ రాష్ట్రకమిటీ కృషి చేస్తుందని తెలిపారు. సమావేశంలో ఈయూ జిల్లా అధ్యక్షుడు యం.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.