VIDEO: 10Th ఫీజుల దోపిడీపై ఆర్జేడీ ఆఫీస్ ముట్టడి

VIDEO: 10Th ఫీజుల దోపిడీపై ఆర్జేడీ ఆఫీస్ ముట్టడి

KDP: 10Th పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని బుధవారం కడప ఆర్జేడీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రూ.125 ఫీజుకు బదులుగా రూ.1500 వసూలు చేస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.