'ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి'
KMM: ఎర్రుపాలెం మండలంలో ఉపాధిహామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని,పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.