ఈనెల 22న అంబేద్కర్ విగ్రహావిష్కరణ

ఈనెల 22న అంబేద్కర్ విగ్రహావిష్కరణ

MHBD: చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో ఏప్రిల్ 22న భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్య అతిథులుగా అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు జేబీ రాజు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క వస్తారన్నారు. అలాగే విశిష్ట అతిధిలుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తారని, కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.