ఉమ్మడి విజయనగరం జిల్లా TOP NEWS @12PM

ఉమ్మడి విజయనగరం జిల్లా TOP NEWS @12PM

★ జగన్నాథపురం కల్వర్టు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
★ పికిల్‌ బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ - 2025 విజేతగా మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు 
★ భోగాపురం విమానాశ్రయం సమీపంలో 5000 ఎకరాల్లో ఐటీ పార్కులు: కలెక్టర్ అంబేద్కర్
★ APRDC డైరెక్టర్‌గా PPM జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు