VIDEO: దర్శిలో బీఎల్‌వోలకు శిక్షణ తరగతులు

ప్రకాశం: దర్శిలో మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ సమావేశపు హాలులో బీఎల్‌వోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రత్యేక ఎన్నికల కో ఆర్డినేటర్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు యొక్క విలువను, ఓటర్‌కు సూచించవలసిన అంశాలను బీఎల్‌వోలకు వివరించారు.