ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9pm

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9pm

★ కృష్ణా జిల్లాకు 2640 మెట్రిక్ టన్నుల యూరియా: ఎస్పీ ఆర్.గంగాధరరావు
★ కోల్‌కతాలోని విక్టోరియా మ్యూజియంను సందర్శించిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
★ విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన YS షర్మిలా
★ విజయవాడలో మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర