బెంగాల్ గవర్నర్‌గా ఆర్.ఎన్.రవి ప్రమాణం
పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్‌గా ఆర్.ఎన్.రవి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్ పాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు సీఎం మమతా బెనర్జీ హాజరై నూతన గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆయన తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.