అమరావతి సభకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

అమరావతి సభకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR :అమరావతిలో జరిగే రాజధాని పునఃనిర్మాణ సభకు బస్సులో తరలివెళ్తున్న కార్యక్రమానికి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యుల కార్యాలయం నుంచి కార్లు, బస్సులతో భారీగా ర్యాలీగా NDA కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు.