'అన్నదాతలు అందరికీ యూరియా అందిస్తాం'

VZM: రెండు రోజులు సమయం ఇస్తే అన్నదాతలందరికీ యూరియా అందజేస్తామని గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు అన్నారు. సోమవారం సాయంత్రం గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సొసైటీపై దాడి చేయడాన్ని పట్ల తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు రాజకీయం చేసి రాక్షసానందం పొందడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.