'కరెంటు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు'
MDCL: హబ్సిగూడ సర్కిల్ పరిధి ప్రాంతాల్లో కరెంటు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా TGSPDCL అధికారులు తెలియజేశారు. మీ ప్రాంతాల్లో కరెంటు సమస్య ఏర్పడితే, డైరెక్ట్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న కరెంటు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. అంతేకాక, 1912 నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు.