'భారీ స్టీల్ ప్లాంట్‌తో యువతకు ఉపాధి అవకాశాలు'

'భారీ స్టీల్ ప్లాంట్‌తో యువతకు ఉపాధి అవకాశాలు'

NLR: అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్–నిప్పాన్ స్టీల్ భారీ ప్లాంట్ రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని, నారా లోకేష్ కృషితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఉత్తరాంధ్ర ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.