హెల్మెట్ అవగాహన షార్ట్ ఫిల్మ్‌కు ద్వితీయ బహుమతి
GDWL: అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాలకు చెందిన గ్రామీణ యువకులు ట్రూప్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి అవగాహన కల్పిస్తూ దీనిని రూపొందించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి ఈ బహుమతిని అందజేసి, బృందాన్ని అభినందించారు.