నేడు ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

నేడు ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

BHPL: భారత మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి, సమతావాది శ్రీ స్వర్గీయ డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు ఇవాళ ఉ.10 గం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్, IDOCలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జయంతి ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.