గ్యాస్ సిలిండర్‌లను సీజ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్

GNTR: గుంటూరు నగరంలోని అరండల్‌పేటలోని రెండు టిఫిన్ సెంటర్‌లలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌లు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 23 గృహ సిలిండర్‌లను డిప్యూటీ తహసీల్దార్ ఖాదర్ బేగ్ సీజ్ చేసారు. వ్యాపార నిమిత్తం సరఫరా చేసే సిలిండర్‌లను మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు.