బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా గంగాధర్

బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా గంగాధర్

GNTR: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వివిధ నామినేటెడ్ పదవులను ప్రకటించింది. ఇందులో భాగంగా బీజేపీ కోటాలో గుంటూరుకు చెందిన వెలగలేటి గంగాధర్ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గతంలో బీజేపీ జిల్లా, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా ఆయన చురుకైన పాత్ర పోషించారు. గంగాధర్ నియామకంపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.