100శాతం గ్రామాలకు సాగు నీరు: ఎమ్మెల్యే

100శాతం గ్రామాలకు సాగు నీరు: ఎమ్మెల్యే

JN: రానున్న రోజులలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 100శాతం గ్రామాలకు సాగు నీరు అందించి ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ మార్కెట్ ను ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.