250+ అయినా కొట్టొచ్చు: సంజూ శాంసన్‌

250+ అయినా కొట్టొచ్చు: సంజూ శాంసన్‌

T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన సంజూ శాంసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'కీలకమైన మ్యాచుల్లో రాణించడం ఆనందంగా ఉంది. వాంఖడే పిచ్‌పై 250+ పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించేందుకు ఆస్కారముందని అనిపించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు జస్‌ప్రీత్ బుమ్రా అర్హుడని నా భావన. అతడు ప్రపంచ స్థాయి బౌలర్‌' అని తెలిపాడు.