విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ వైజాగ్ ఉక్కు కర్మాగారంలోని బ్యాటరీ-3లో అగ్నిప్రమాదం
➢ రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➢ గాజువాక కరాటే గ్రేడింగ్ బెల్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు సుమన్
➢ విశాఖలో సందడి చేసిన "శంబాల" టీం