కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా: అనంతపురంలో MLC రాంగోపాల్ రెడ్డి
✦ కమలాపురంలో రేపటి నుంచి ఆధార్ మేళా: సబ్ పోస్టు మాస్టర్ రాము
✦ జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: సీఐ చిన్న పెద్దయ్య
✦ కుడమలూరులో ప్రత్యేక అలంకరణలో అంకాలమ్మ అమ్మవారు