VIDEO: కారంపూడిలో భారీ వర్షం

VIDEO: కారంపూడిలో భారీ వర్షం

PLD: కారంపూడిలో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, ఒక్కసారిగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడగా స్థానికులు ఎండ తాపానికి కొంతమేర తప్పించుకున్నారు. అక్కడక్కడ తేలికపాటి చెట్లు కూడా విరిగిపడ్డాయి.