'ఉయ్యాలే.. ఉయ్యాలే' సాంగ్ వచ్చేసింది

'ఉయ్యాలే.. ఉయ్యాలే' సాంగ్ వచ్చేసింది

ప్రియదర్శి హీరోగా దర్వకుడు YS మాధవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న మూవీ 'సుయోధన'. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఉయ్యాలే.. ఉయ్యాలే' అంటూ సాగే ఫుల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక  ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా MAR 27న విడుదలకానుంది.