గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన మేయర్, కమిషనర్

గ్రీవెన్స్ లో అర్జీలు స్వీకరించిన మేయర్, కమిషనర్

GNTR: గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర , కమిషనర్ శ్రీనివాసులు ప్రజల నుంచి నేరుగా పిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మేయర్ హామీ ఇచ్చారు.