'ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి'

PDPL: అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. గతవారం నుంచి కడెం, SRSP ప్రాజెక్టుల్లోకి ఎగువన కురుస్తున్న వర్షాలతో లక్షలాది క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మరింతగా కనువిందు చేస్తుంది.