ఏఐలో గ్రాడ్యుయేషన్ సాధించిన భూపాలపల్లి వాసి

ఏఐలో గ్రాడ్యుయేషన్ సాధించిన భూపాలపల్లి వాసి

BHPL: భూపాలపల్లి జిల్లా కొంపెల్లికి చెందిన అవినాష్ కొలిపాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిజిటల్ కనెక్ట్ ఫౌండర్ నిఖిల్ గుండా, థిరుస్ ఫోటోగ్రఫీ వ్యవస్థాపకుడు తిరుపతి గౌడ్, వన్ ఈజీ వ్యవస్థాపకులు అభిషేక్ బొద్దు సమక్షంలో పట్టాను అందుకున్నారు.