ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
కోనసీమ: నేడు ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలకు ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో కాలనీ వద్ద రూ. 36 లక్షల విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10గంటలకు ముమ్మిడివరంలోని 2వ వార్డులోని పల్లిపాలెం వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.