అఖండ విజయం సాధించిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌ అభ్యర్థి

అఖండ విజయం సాధించిన బీఆర్‌ఎస్  సర్పంచ్‌ అభ్యర్థి

SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలంలోని పీపానాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గూగులోతు లింగయ్య అఖండ విజయం సాధించారు. సమీప అభ్యర్థి పాండు నాయక్‌పై లింగయ్య ఏకంగా 153 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. లింగయ్యను పలువురు నాయకులు అభినందించారు.