గుంటూరులో వింత వాతావరణం.. ఒకేసారి వర్షం-మంచు

గుంటూరులో వింత వాతావరణం.. ఒకేసారి వర్షం-మంచు

గుంటూరు: నగరంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా వాతావరణం చల్లగా ఉంది. బుధవారం ఉదయం నుంచి ఒక పక్క వర్షం, మరో పక్క మంచు పడుతుండటంతో పాఠశాలలు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు పనికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.