ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సైదాపూర్‌లో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
➢ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి: జగిత్యాల కలెక్టర్
➢ వేములవాడ ప్రభుత్వ పాఠశాలో విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
➢ రామడుగులో అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య