VIDEO: 'లో లెవెల్ వంతెన వల్ల కష్టంగా ఉంది'
KDP: ఖాజీపేట సమీపాన రావులపల్లె చెరువు వద్ద నుంచి కమ్మ రావులపల్లె, పిచ్చేపాటి పల్లె, రావులపల్లె గ్రామాలకు వెళ్లే మార్గంలో లో లెవెల్ వంతెన వల్ల కష్టంగా ఉందని వర్షం వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయని పరిసర గ్రామ ప్రజలు అంటున్నారు. హై లెవెల్ వంతెన నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లేదన్నారు. పాఠశాలకు పట్టణానికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదన్నారు.