VIDEO: సాష్టాంగ నమస్కారాలతో వెళ్తున్న అంజన్న భక్తులు

VIDEO: సాష్టాంగ నమస్కారాలతో వెళ్తున్న అంజన్న భక్తులు

JGL: మహారాష్ట్ర నుంచి వచ్చిన 15 మంది హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టు దిగువ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అంజన్న ఆలయం వరకు 11 అడుగులకు ఒక సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆంజనేయస్వామి అంటేనే సేవకు ప్రతీక అని, ఆ స్వామిని కొలిచేందుకు ఎంతో ఉత్సాహంగా 'జై హనుమాన్ జై శ్రీరామ్' అనుకుంటూ సాష్టాంగ నమస్కారాలతో వెళ్తున్నామని ఆ స్వాములు తెలిపారు.