VIDEO: ఎర్రబెల్లి, ఆరూరి రమేష్‌లపై సాంబయ్య విమర్శలు

VIDEO: ఎర్రబెల్లి, ఆరూరి రమేష్‌లపై సాంబయ్య విమర్శలు

WGL: వర్ధన్నపేటకు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత సాంబయ్య ఆరోపించారు.ఇవాళ  పట్టణంలో మాట్లాడుతూ.. అన్నిఅర్హతలు ఉన్న ఇల్లంద గ్రామాన్నివదిలి అమాయక గిరిజన ప్రజలను బలిజేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు,ఆరూరి రమేష్‌లపై ఘాటువిమర్శలు చేశారు.మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని గిరిజనులు కోరినాతండాలను బలవంతంగా కలిపారని అన్నారు.