రఘునందనకు జాతీయ స్థాయిలో మూడవ బహుమతి
NTR: తిరువూరు టౌనుకు చెందిన ప్రముఖ కవి రేపాక రఘునందనకు జాతీయస్థాయిలో మూడవ బహుమతి లభించనుంది. షార్ వాణి అనే మాసపత్రిక నిర్వహించిన కవితల పోటీల్లో రఘునందన్ వాన ప్రేమించిన క్షణాలు జాతీయస్థాయిలో మూడవ స్థానం లభించిందని రఘునందన్ తెలిపారు. ఈ మేరకు పత్రిక సంపాదకుడు గారపడి సత్యనారాయణ నుండి సమాచారం వచ్చిందన్నారు.