రేపు ఈ గ్రామాలకు పవర్ కట్

రేపు ఈ గ్రామాలకు పవర్ కట్

ASR: అరకులోయ మండలంలోని సుంకరమెట్ట విద్యుత్ ఫీడర్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ ముఖేష్ శుక్రవారం తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగింపు కారణంగా.. బెంజిపూర్, బోసుబెడ, కొత్తభల్లుగుడ, పొట్టంగిపాడు, సుంకరమెట్ట గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.