జూరాలకు ఇన్ ఫ్లో 15,279 క్యూసెక్కులు

జూరాలకు ఇన్ ఫ్లో 15,279 క్యూసెక్కులు

GDWL: ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 15,279 క్యూసెక్కులు వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు పవర్ హౌస్ ద్వారా 11,472 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030, కుడి కాలువకు 600, భీమా లిఫ్ట్-2 కు 218 క్యూసెక్కులు, మొత్తం 13,149 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.