'చెత్త నుంచి సంపద కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి'

'చెత్త నుంచి సంపద కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి'

ASR: అడ్డతీగల మండలం ధాన్యంపాలెంలో చెత్త నుంచి సంపద కేంద్రాన్ని ఎంపీడీవవో కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్తను వేరుగా సేకరించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. షెడ్‌కు బోరు విద్యుత్ సదుపాయం ఆర్థిక సంఘం నిధుల నుంచి 10 రోజుల్లో ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో ప్రతీ సంపద కేంద్రం నడవాలన్నారు.