శ్రీశైలం నీటిని ఏపీ ప్రభుత్వం దోచుకుంటుంది: మాజీ మంత్రి
WNP: జల విద్యుత్ పేరిట ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని దోచుకు పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. పానగల్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేస్తే.. 25 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.