సికింద్రాబాద్ నుంచి రోజుకు 1.6 లక్షల ప్రయాణికులు
HYD: సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 1.6 నుంచి రెండు లక్షల వరకు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తున్నట్లుగా SCR అధికారులు తెలిపారు. రద్దీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రత్యేక సిబ్బందిని డ్యూటీలో ఉంచడం, ఇతర చర్యల కోసం ప్రత్యేకంగా లైవ్ ట్రాకింగ్ సిస్టం అమలులో ఉంటుందని, ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.