ఒకే వార్డు బరిలో అక్కచెల్లెళ్లు
నల్గొండ జిల్లా నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామపంచాయతీ పదో వార్దులో తోబుట్లువులు బరిలో నిలిచారు. సంద లచ్చయ్య, నిర్మల దంపతులకు కూమరైలనా సరిత, ఉపేంద్ర సొంత గ్రామంలో అన్నదమ్ములకిచ్చి పెళ్లి చేయండంతో తోడికోడళ్లుగా మరారు. ఆ వార్డు నుంచి అక్క సరితను BRS బలపరచగా, చెల్లి ఉపేంద్రను కాంగ్రెస్ బరిలో దింపింది. దీంతో ఇద్దరి కుతురులలో ఎవరికి ఓటు వేయాలని తల్లిదండ్రుల తలపట్లుకుంటున్నారు.