ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ శ్రీవారిని దర్శించుకున్న MLA మాల్లారెడ్డి
☞ TTD కాంట్రాక్ట్ అధ్యాపకులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
☞ తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు చోట్ల తనిఖీ చేసిన SP హర్షవర్ధన్
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు
☞ పట్టు క్రిమిసంహారక మందుల సరఫరాకు అప్లై చేసుకోండి: కలెక్టర్ సుమిత్