వైద్య చికిత్స కోసం ఎల్‌ఓసీ అందజేత
GDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇవాళ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు. అలంపూర్ మండలం బుక్కాపూర్ గ్రామానికి చెందిన దేమాడ పుణ్యావతమ్మ ఆపరేషన్ నిమిత్తం మంజూరైన రూ.1,50,000/- విలువైన ఎల్ఓసీ కాపీని ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో పేదలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందనరు.