నేడు ఒంగోలుకు రానున్న ఎంపీ

నేడు ఒంగోలుకు రానున్న ఎంపీ

ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సోమ, మంగళవారం రెండు రోజులు పాటు ఒంగోలులో పర్యటించనున్నట్లు ఎంపీ మాగుంట కార్యాలయం తెలిపింది. సోమవారం ఉదయం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, అనంతరం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా రియాజ్ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొంటారు. మరుసటిరోజు పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుందని పేర్కొంది.