నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పెద్ద అడిశర్లపల్లిలో పసికందును విక్రయించిన కసాయి తండ్రి
★ హుజూర్‌నగర్‌లో MEO కార్యాలయంలనికి రాని ఉద్యోగులు.. ప్రజలు ఆగ్రహం
★ తుంగతుర్తిలో 'వాహనదారులు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలి: ఎస్సై క్రాంతికుమార్
★ యాదగిరిగుట్ట దేవస్థానం నేటి హుండీ ఆదాయ వివరాలు రూ. 13,25,640