వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. నెలరోజుల పాటు ధనుర్మాసం ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీ ద్వారా రూ.39,430లు, స్వామివారి మాల కోసం భక్తులు సమర్పించిన విరాళాలు రూ.1,31,350, మొత్తం రూ.170,780 ఆదాయం వచ్చినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.